Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశస్త్‌ యాప్‌తో విద్యార్థుల గుర్తింపు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:25 PM సంగారెడ్డిGeneral
ప్రశస్త్‌ యాప్‌తో విద్యార్థుల గుర్తింపు - Udayam
సిర్గాపూర్‌ మండలంలోని సుల్తానాబాద్‌ నల్లవాగు గురుకులంలో ప్రశస్త్‌ యాప్‌పై స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌ గురువారం అవగాహన కల్పించారు. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ఈ స్క్రీనింగ్‌ యాప్‌తో విద్యార్థుల్లోని 21 లక్షణాలను గుర్తించవచ్చని బోధకుడు వెంకట్‌ తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను ప్రారంభ దశలో గుర్తించి, పాఠశాల స్థాయిలో పరిశీలన చేసి వివరాలను ప్రశస్త్‌ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...