వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొండాయపల్లె దళిత సర్పంచ్ వినయ్ గంగాధరలో ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసినదే..
మేడిపల్లె సత్యం అనుచరుల వేధింపులే కారణమని ఎమ్మెల్యే రవిశంకర్ ఆసుపత్రిలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే రౌడీలతో బెదిరిస్తారా? అని నిలదీస్తూ, ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోకపోతే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.
Comments
Loading comments...

