వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ప్రశాస్త్ యాప్‌లోని 10 అవగాహన వీడియోలను తప్పనిసరిగా పూర్తి చేయాలని డీఈఓ ఈ. విజయకుమారి ఆదేశించారు.
శిక్షణ ఇచ్చినా వీడియోలు పూర్తి చేయకపోవడంపై డీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 13లోగా 100 శాతం వీడియోలు పూర్తి చేయాలని,ఉపాధ్యాయులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు
Comments
Loading comments...

