Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జన వేడుకలు

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 3:31 PM కామరెడ్డితెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జన వేడుకలు - Udayam
కామారెడ్డి పట్టణం లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. డీజే చప్పుళ్లు లేకుండా డప్పు వాయిద్యాలు, డోలు విన్యాసాలతో భక్తి పారవశ్యంతో కులమతాలకు అతీతంగా పండగ వాతావరణంలో శోభయాత్ర జరిగిందని కొనియాడారు.

Comments

G
Loading comments...