Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి సిపీ

Follow Udayam on Google
raju Sep 08, 2026 4:18 PM నిజామాబాద్General
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి సిపీ - Udayam
ప్రశాంత తావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. కలెక్టరేట్ లో మంగళవారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు.

Comments

G
Loading comments...