Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 6:40 PM విజయనగరంGeneral
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి - CI - Udayam
వినాయక చవితి పండగ భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సాలూరు టౌన్ CI అప్పలనాయుడు కోరారు. గురువారం ఆయన పలువురు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ DJ సౌండ్‌ వలన చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతారని .ఈ మేరకు వాటిని ఉత్సవాలలో పూర్తిగా నిషేధం విధిస్తు నిర్ణయం జరిగింది. కాబట్టి వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...