Udayam Digital
Menu

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జీటీఏ 6

Sujatha Nov 20, 2026 10:42 AM జాతీయంవాణిజ్యం
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జీటీఏ 6 - Udayam Digital
గేమింగ్‌ అభిమానులు ఎదురుచూస్తున్న గ్రాండ్‌ థెఫ్ట్‌ ఆటో 6 (జీటీఏ 6) గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్లేస్టేషన్‌ 5, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ X/Sలో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో స్టాండర్డ్‌ ఎడిషన్‌ ధర రూ.5,999గా నిర్ణయించగా, బ్లింకిట్‌ ద్వారా పలు ప్రధాన నగరాల్లో పీఎస్‌5 ఎడిషన్‌ను డెలివరీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...