ప్రపంచంలో ఐదో స్థానంలో NSE
భారత NSE అంతర్జాతీయంగా ఐదో అతిపెద్ద లిస్టెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా నిలిచింది. నవంబర్ 20 నాటికి దీని మార్కెట్ విలువ 59.3 బిలియన్ డాలర్లకు చేరి నాస్‌డాక్, హాంకాంగ్ ఎక్స్ఛేంజీలను అధిగమించింది.
సెప్టెంబర్‌లో రూ.1,785గా ఉన్న షేరు ధర ప్రస్తుతం రూ.2,222కు చేరింది. నాలుగో స్థానంలోని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌కు NSE కేవలం 800 మిలియన్ డాలర్ల దూరంలో ఉంది.
Comments
Loading comments...
