వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్లు సమాజంలోని ఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే వారని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

