వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ సర్కిల్-48లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీసీ, ఏఎంఓహెచ్, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొని దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

