Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీపీ ఫైనల్స్‌ సెమీస్‌కు జ్వెరెవ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 11:31 AM జాతీయంక్రీడలు
ఏటీపీ ఫైనల్స్‌ సెమీస్‌కు జ్వెరెవ్‌ - Udayam
ఏటీపీ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ సెమీఫైనల్‌కు చేరాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మూడో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ను 6-2, 7-6 (7/4)తో ఓడించాడు. అద్భుతమైన సర్వీస్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. మరో మ్యాచ్‌లో ఆర్థర్‌ ఫిల్స్‌.. రఫేల్‌ జోడార్‌ను ఓడించి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు.

Comments

G
Loading comments...