వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జోన్స్, అభిజిత్ రాయ్, జ్యోతి నాయర్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో కలిసి పలు అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

