వార్తలకు తిరిగి వెళ్లండి

వసతి గృహాల్లోని విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రభుత్వం నిర్ణయించిన మెనూను కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార అవసరాలకు అనుగుణంగా భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఏఎస్డబ్ల్యూఓ సురేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

