Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌-జీని చూస్తుంటే గర్వంగా ఉంది: జ్యోతిక

భరత్ తేజ Jul 25, 2026 11:46 AM అల్ ఇండియా about 1 hour ago
జెన్‌-జీని చూస్తుంటే గర్వంగా ఉంది: జ్యోతిక - Udayam Digital
దేశంలో జరుగుతున్న పరిణామాలపై సినీ నటి జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. విద్యార్థులు, దేశ భవిష్యత్తు కోసమే తాను నిలబడుతున్నానని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌కు మద్దతు తెలిపారు. నిర్భయంగా పోరాడుతున్న జెన్-జీ యువతను చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...