Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిల విడుదలకు 31న కలెక్టరేట్ల ముట్టడి: ఆర్‌.కృష్ణయ్య

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 27, 2026 1:49 PM హైదరాబాద్General
ఫీజు బకాయిల విడుదలకు 31న కలెక్టరేట్ల ముట్టడి: ఆర్‌.కృష్ణయ్య - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఈ నెల 31న కలెక్టరేట్లు, ఆర్‌డీవో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రూ.8 వేల కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసి, పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...