వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ శాతం పెంచాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి శాంతిఖని గని ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం గని మేనేజర్ సంజయ్‌కుమార్ సిన్హాకు వినతిపత్రం అందజేశారు.
టీబీజీకేఎస్ నాయకులు ప్రతి నెలా మూడుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

