వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమ ఉద్యమంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

