వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 18న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు జిల్లా నాయకులు రాజాన దొరబాబు, వైఎన్ భద్రం తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆందోళనలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. వియ్యపు రాజు, కోన లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

