Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేకు మద్దతుగా నేడు నిరసన యాత్ర

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 7:10 PM హన్మకొండ తెలంగాణ
ఖర్గేకు మద్దతుగా నేడు నిరసన యాత్ర - Udayam
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఉత్తరాఖండ్‌లో జరిగిన వివక్షను నిరసిస్తూ శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన యాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి యాత్ర ప్రారంభమై పబ్లిక్‌ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...