Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతి సిమెంట్ ఎదుట ధర్నా

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 7:11 AM కడపGeneral
భారతి సిమెంట్ ఎదుట ధర్నా - Udayam
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంట్ పరిశ్రమ ఎదుట బాధితులు, స్థానికులు నాలుగో రోజు ధర్నా నిర్వహించారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పరిశ్రమలోకి వాహనాలను అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...