వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220వరకు వేతనం లభించనుంది.
Comments
Loading comments...

