Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి: ముంతాజ్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:21 PM కడపGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి: ముంతాజ్ - Udayam
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో ఆదివారం ఐద్వా నాయకులు ఈనెల 24న కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నా కరపత్రాలను పంపిణీ చేశారు. కుల వివక్ష లేని సమాజం, సమానత్వం కోసం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం ఉద్యమం చేపట్టినట్లు ముంతాజ్ తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...