Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపూర్‌ ముంపు గ్రామంగా ప్రకటించాలని ధర్నా

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:28 PM యాదాద్రి భువనగిరిGeneral
నారాయణపూర్‌ ముంపు గ్రామంగా ప్రకటించాలని ధర్నా - Udayam
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. గ్రామస్థుల ఆందోళనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ధర్నాలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...