Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్కల్‌లో కార్మికుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:56 PM సంగారెడ్డిGeneral
పుల్కల్‌లో కార్మికుల నిరసన - Udayam
కేంద్రం ఏర్పాటు చేస్తున్న కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ చౌటకూర్ మండలం శివంపేట బీరు పరిశ్రమ ఎదుట కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కార్మికులు కోరారు. సమస్యల పరిష్కారానికి కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బాగారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...