Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CPS రద్దు కోరుతూ బోధన్‌లో ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Harika Sep 02, 2026 12:03 PM నిజామాబాద్General
CPS రద్దు కోరుతూ బోధన్‌లో ఉద్యోగుల నిరసన - Udayam
TG JAC పిలుపు మేరకు బోధన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. CPS విధానంతో భవిష్యత్‌ భద్రతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. CPSను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో GPO మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి కృష్ణ, డివిజన్‌ అధ్యక్షుడు సుంకరి సాయిలుతో పాటు GPOలు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...