Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:11 PM చిత్తూరుGeneral
పుంగనూరులో కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసన - Udayam
కాంట్రాక్ట్‌ వైద్య, ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రి క్యాండిల్‌ లైట్‌ నిరసన చేపట్టారు. ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగదీష్, తౌసిఫ్, ఇంద్రాణి, భార్గవి, అమృత తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...