Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో సీఎం రేవంత్ నిరసన

Follow Udayam on Google
రవళి దేవి Jul 22, 2026 8:31 AM వికారాబాద్General
కొడంగల్‌లో సీఎం రేవంత్ నిరసన - Udayam
ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కొడంగల్‌లో నిరసన చేపట్టనున్నారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే కొడంగల్ పర్యటనలో ఉన్న సీఎం పిలుపు మేరకు, ఈ నిరసనలో పెద్దఎత్తున పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలను కోరాయి.

Comments

G
Loading comments...