Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ రద్దుకు జనగామలో ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Harika Sep 01, 2026 1:06 PM జనగామ General
సీపీఎస్‌ రద్దుకు జనగామలో ఉద్యోగుల నిరసన - Udayam
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జనగామ తహశీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పదవీ విరమణ అనంతర భద్రతకు ఓపీఎస్‌ అవసరమని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...