Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పాడ తీరానికి రూ.323 కోట్ల రక్షణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 12, 2026 9:42 PM అమరావతిGeneral
ఉప్పాడ తీరానికి రూ.323 కోట్ల రక్షణ - Udayam
సముద్ర కోతతో దెబ్బతింటున్న ఉప్పాడ తీర పరిరక్షణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించనున్నారు. డిజైన్‌, డీపీఆర్‌, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగిస్తూ ఒప్పందం కుదిరింది. తీర కోత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల డిజైన్‌ సిద్ధం చేయనున్నారు. నవంబర్‌ నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Comments

G
Loading comments...