వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును రక్షించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాంరెడ్డి, ఉపాధ్యక్షుడు కర్ణిస్వామి కోరారు. మక్తల్ మున్సిపల్‌లోని 170వ పోలింగ్ బూత్‌లో 672 మంది ఓటర్లు ఉన్నారని వారు తెలిపారు.
వారిలో 280 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారని వారు పేర్కొన్నారు. వారికి తగిన సూచనలు, సలహాలు అందించి ఓటు హక్కును కాపాడాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

