Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీరాల శుభ్రత పూర్తి చేసిన హెచ్‌సీఎల్‌

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:49 PM జాతీయంవాణిజ్యం
తీరాల శుభ్రత పూర్తి చేసిన హెచ్‌సీఎల్‌ - Udayam
ఆరు రాష్ట్రాల్లోని 50 తీరప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించే మెగా కార్యక్రమాన్ని హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రచారంలో భాగంగా 54 వేల కేజీలకు పైగా సముద్ర వ్యర్థాలను సేకరించి బాధ్యతాయుతంగా నిర్మూలించినట్లు డైరెక్టర్ నిధి పుంధిర్ తెలిపారు.

Comments

G
Loading comments...