Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే నిజమైన నివాళి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 2:47 PM జగిత్యాలGeneral
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే నిజమైన నివాళి. - Udayam
జగిత్యాల ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు పారదర్శక పాలన నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...