వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభ భవనం మెంబర్స్ లాంజ్‌లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశయంగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

