Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 5:27 PM జగిత్యాలGeneral
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. - Udayam
గోవిందపల్లి గ్రామ సచివాలయం వద్ద ఈరోజున ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి వారు తెలంగాణ సాధన కోసం చేసిన కృషి, ఉద్యమాల పోరాటాలను గురించి గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాక స్వామి, ఉప సర్పంచ్ కోట అశోక్, పంచాయతీ కార్యదర్శి వనజ వార్డ్ నంబర్లు,కారోబార్ ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...