Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీలునామా లేకపోతే ఆస్తి పంపిణీ ఎలా జరుగుతుంది

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:51 PM జాతీయంవాణిజ్యం
వీలునామా లేకపోతే ఆస్తి పంపిణీ ఎలా జరుగుతుంది - Udayam
తల్లిదండ్రులు వీలునామా రాయకుండా మరణిస్తే వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్య/భర్త, తల్లి, కుమారులు, కుమార్తెలకు సమాన వాటా లభిస్తుంది. 2005 సవరణతో కుమార్తెలకూ సమాన హక్కు కల్పించారు. క్లాస్‌-1 వారసులు లేకపోతేనే క్లాస్‌-2 వారసులకు ఆస్తి దక్కుతుంది. అనంతరం లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌తో మ్యుటేషన్‌ చేయించుకోవాలి.

Comments

G
Loading comments...