వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన జాబితాను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ₹931 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో ఉన్నారు.
క్రిమినల్ కేసుల విషయానికి వస్తే, 89 కేసులతో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉండగా, 19 కేసులతో చంద్రబాబు నాయుడు నాలుగో స్థానంలో ఉన్నారు.
Comments
Loading comments...
