Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ శాఖలో పదోన్నతులు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 04, 2026 5:50 PM అమరావతిGeneral
పోలీస్ శాఖలో పదోన్నతులు - Udayam
రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ప్రమోషన్ పొందిన వారిలో ఎం.రాజగోపాల్ రెడ్డి, పి.శ్రీకాంత్, టి.శ్రీనివాసులు, జి.శివప్రభాకర్ రెడ్డి, డి.సోమన్న, ఏఎస్ చక్రవర్తి, ఎం.అంబికాప్రసాద్, ఎస్.వాసుదేవ్, ఏ.నరసింహమూర్తి ఉన్నారు. పదోన్నతి పొందిన అధికారులంతా మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...