Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 04, 2026 5:44 PM అమరావతిGeneral
ఏపీ రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు - Udayam
రాజధాని విషయంలో తమ అధినేత వైఎస్ జగన్ మాటే తమ మాట అని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము 'మూడు రాజధానుల' (మావిగన్) విధానానికే కట్టుబడి ఉన్నామని, దీనిపై కూటమి నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. అమరావతిలో తమ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే భయంతోనే కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా చూపించాలని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...