వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ గురుకుల సొసైటీలో ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రిన్సిపాల్ తనకు తానే ప్రమోషన్ ఇచ్చుకున్నారు. కౌన్సెలింగ్ నిలుపుదల చేసినా, నిబంధనలకు విరుద్ధంగా ఆయన గ్రేడ్-1 బాధ్యతలు స్వీకరించారు.
ఈ ఘటన సొసైటీలో తీవ్ర చర్చనీయాంశమైంది. పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జోనల్ ఆఫీసర్లతో సొసైటీ సెక్రటరీ నేటి నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

