Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్బరీ సాగుకు ప్రోత్సాహం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:03 PM జనగామ General
మల్బరీ సాగుకు ప్రోత్సాహం - Udayam
వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా మల్బరీ సాగు, పట్టు గూళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తక్కువ నీటితో సాగు చేసి ఏడాదంతా ఆదాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. జనగామ జిల్లాలో ఈ ఏడాది 100 ఎకరాల లక్ష్యానికి ఇప్పటికే 58 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది.

Comments

G
Loading comments...