Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 29, 2026 11:36 AM మంచిర్యాలGeneral
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం - Udayam
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కూరగాయలు, ఆయిల్‌పాం, పండ్ల తోటల సాగుతో పాటు బిందు, తుంపర్ల సేద్య పరికరాలకు వివిధ పథకాల ద్వారా రైతులకు రాయితీలు అందించనుంది. తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. రాయితీల వివరాల కోసం సంబంధిత ఉద్యానవన అధికారులను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...