Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ క్రైమ్ రహిత తెలంగాణకు జిల్లా యంత్రాంగం ప్రతిజ్ఞ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 1:02 PM హన్మకొండ General
సైబర్ క్రైమ్ రహిత తెలంగాణకు జిల్లా యంత్రాంగం ప్రతిజ్ఞ - Udayam
సైబర్ క్రైమ్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సమీక్ష సమావేశంలో జిల్లా యంత్రాంగం ప్రతిజ్ఞ చేసింది. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని, అవసరం లేని చోట వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ ఐడీలను పంచుకోవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...