Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీనియర్‌ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 11, 2026 2:29 PM ఆల్ ఇండియా వినోదం
సీనియర్‌ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత - Udayam
నాటక, సినీ రంగాల్లో విశేష సేవలందించిన సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో గుంటూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రచండ భారతం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి నంది అవార్డులు గెలుచుకున్న ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.

Comments

G
Loading comments...