Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కాన్‌ ఎయిర్‌' 4కే బ్లూరే విడుదల

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 12:45 PM జాతీయంవినోదం
'కాన్‌ ఎయిర్‌' 4కే బ్లూరే విడుదల - Udayam
నికోలస్‌ కేజ్‌ నటించిన 1997 యాక్షన్‌ చిత్రం ‘కాన్‌ ఎయిర్‌’ తొలిసారిగా 4కే అల్ట్రా హెచ్‌డీ బ్లూరేగా విడుదల కానుంది. నవంబర్‌ 10, 2026న కలెక్టబుల్‌ స్టీల్‌బుక్‌ ఎడిషన్‌గా రెండు డిస్క్‌లతో ఇది అందుబాటులోకి రానుంది. కొత్త 4కే రీస్టోరేషన్‌, డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌ ఆడియోతో చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

Comments

G
Loading comments...