Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మకానికి ఏంజెలీనా జోలీ ఇల్లు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 12:27 PM జాతీయంవినోదం
అమ్మకానికి ఏంజెలీనా జోలీ ఇల్లు - Udayam
హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ లాస్‌ ఏంజెలెస్‌లోని తన ఇంటిని 24.75 మిలియన్‌ డాలర్లకు విక్రయించింది. 2017లో 24.5 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన ఈ ఆస్తిని ఈ ఏడాది మేలో 29.85 మిలియన్‌ డాలర్లకు అమ్మకానికి పెట్టింది. జోలీ తన పిల్లలు 18 ఏళ్లు పూర్తయ్యాక లాస్‌ ఏంజెలెస్‌ను వీడాలని గతంలో చెప్పింది.

Comments

G
Loading comments...