Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోహన్‌లాల్‌ ‘రామ్‌’ లోకి ప్రియమణి

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 2:28 PM జాతీయంవినోదం
మోహన్‌లాల్‌ ‘రామ్‌’ లోకి ప్రియమణి - Udayam
మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామ్‌’ షూటింగ్‌ కొచ్చిలో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో జాతీయ అవార్డు విజేత ప్రియమణి చేరారు. ఆమె సెట్స్‌ నుంచి ఫొటోలు పంచుకోవడంతో విషయం వెల్లడైంది. మోహన్‌లాల్‌, త్రిష, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, ఆదిల్‌ హుస్సేన్‌, దుర్గా కృష్ణ, సాయికుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...