Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘రంభ ఊర్వశి మేనక’

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 12:07 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘రంభ ఊర్వశి మేనక’ - Udayam
అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’ ఓటీటీలోకి వచ్చేసింది.ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలను అందుకుంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. కథలో సూరి కుటుంబం తరతరాలుగా డ్రామా కంపెనీ నడుపుతుంటుంది.కోరికలు తీర్చే రంభ,ఊర్వశి,మేనకలను రప్పించే మేజిక్‌ బుక్‌ను నమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతుంది.

Comments

G
Loading comments...