Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లవ్‌ అండ్‌ వార్‌ లో అలియా లుక్‌

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 2:20 PM జాతీయంవినోదం
లవ్‌ అండ్‌ వార్‌ లో అలియా లుక్‌ - Udayam
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’లో అలియా భట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆమె క్యాబరే పెర్ఫార్మర్‌గా గ్లామరస్‌ పాత్రలో కనిపించనుంది. మెరూన్‌ దుస్తుల్లో ఉన్న అలియా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. దాదాపు రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగులో విడుదల కానుంది.

Comments

G
Loading comments...