Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టు కాలువల రాళ్ల అక్రమ రవాణా

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 25, 2026 12:14 PM నాగర్ కర్నూల్General
ప్రాజెక్టు కాలువల రాళ్ల అక్రమ రవాణా - Udayam
ఎత్తిపోతల పథకాల కాలువల తవ్వకాల్లో వెలువడిన రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. వీటిని క్రషింగ్ చేసి ఇళ్లు, రోడ్ల నిర్మాణాలకు వాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఖనిజ సంపద తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అక్రమాలు అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసినా అమలు నామమాత్రంగా సాగుతోంది.

Comments

G
Loading comments...