Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధ భూముల జాబితాపై

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 6:21 AM హైదరాబాద్General
నిషేధ భూముల జాబితాపై - Udayam
నిషేధిత 22ఏ జాబితాలో భూములను కొత్తగా చేర్చలేదని, అవి ముందు నుంచీ ఉన్నవేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వివరాలన్నీ అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు.

Comments

G
Loading comments...